Wednesday, October 19, 2016

బంద్ కు సిద్ధమౌతున్న పెట్రోల్ బంకుల యజమానులు

నవంబర్ లో పెట్రోల్ బంకుల బంద్


2012లో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ  పెట్రోల్ బంకుల నిర్వాహాకులు ఆందోళనకు దిగనున్నారు. నవంబర్ 3 నుండి 15 వ తేది వరకు బంకులను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించారు. పబ్లిక్ హాలిడేలు, సెలవు దినాల్లో పెట్రోల్ స్టేషన్లు తెరవకూడదని అసోసియేషన్ నేతలు తీర్మానించారు.

No comments:

Post a Comment